చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా,తొలి జావెలిన్ త్రోయర్‌గా *Sports | Telugu Oneindia

2022-07-24 13,417

World Athletics Championships 2022:Neeraj Chopra wins historic silver medal in World Athletics Championship

వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్, గోల్డెన్ భాయ్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. అమెరికా వేదికగా జరుగుతున్న ఈ మెగాఈవెంట్‌లో సిల్వర్ మెడల్‌తో సత్తా చాటాడు. ఆదివారం జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ ఈటెను 88.13 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. తద్వార 19 ఏళ్ల భారత నిరీక్షణకు తెరదించాడు.

#NeerajChopra
#WorldAthleticsChampionships
#javelinthrow